మిరాకిల్ .. సాయి గుడిలో సాయి సంచరించాడు(వీడియో)

Lord Sai Baba Captured in CCTV

09:57 AM ON 13th May, 2016 By Mirchi Vilas

Lord Sai Baba Captured in CCTV

కొన్ని ఘటనలు ఊహించలేం ... నమ్మలేం .. అదే మిరాకిల్ అంటాం ... ఇప్పుడు షిర్డీ సాయి గురించి కొందరు విమర్శిస్తున్నట్లు బోల్డంత చర్చ సాగుతోంది .. సోషల్ మీడియాలో కూడా దీనిపై నెటిజన్లు బానే స్పందిస్తున్నారు .. అయితే ఓ షిరిడి సాయిబాబా గుడిలో స్వయంగా బాబా సంచరిచినట్లు సిసి పుటేజ్ లో రికార్దయిందట. ఇది ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది ... షేర్లు మీద షేర్లు , కామెంట్లు పడిపోతున్నాయి ... ఒసారీ మీరూ లుక్కెయ్యండి.

ఇవి కూడా చదవండి:రోడ్డు పై లవర్స్ కొట్టుకోవడం చూసి జనం ఏం చేసారో చూడండి(వీడియో)

ఇవి కూడా చదవండి:రెడ్ క్వీన్ కి పోలీసుల షాక్

English summary

A Video in internet and in Social media was going viral that Lord Sai Baba was came to Shiridi Sai Baba Temple. That video was caught by an CCTV camera and now that video was trending on Social Media.