బ్రహ్మ తలను శివుడు నరికేశాడు.. కారణం తెలుసా?

Lord Shiva cuts Brahma's head

03:06 PM ON 25th August, 2016 By Mirchi Vilas

Lord Shiva cuts Brahma's head

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు... ఈ ముగ్గురిని కలిపి త్రిమూర్తులు అని పిలుస్తారు. వీరు ముగ్గురూ సృష్టి - స్థితి- లయ కారకులు. ఇందులో మనం చెప్పుకునే బ్రహ్మ సృష్టికర్త. బ్రహ్మ పురాణం ప్రకారం మను తండ్రి బ్రహ్మ. మను అంటే.. మనుల వారసులుగా మనుషులు పుట్టారని తెలుస్తోంది. బ్రహ్మదేవుడికి ముగ్గురు భార్యలు ఉన్నట్టు చెబుతారు. సరస్వతి, సావిత్రి, గాయత్రి. ఈ ముగ్గురు భార్యలనూ.. వేదమాతలుగా గౌరవిస్తారు. వేదమాత అంటే.. వేదాలకు తల్లి అని అర్థం. బ్రహ్మదేవుడిని ప్రజాపతి, వేద దేవుడు అని పిలుస్తారు. నాలుగు తలలు కలిగి దేవుడిగా బ్రహ్మను చెబుతారు.

కానీ.. వాస్తవానికి బ్రహ్మకు ఐదు తలలు ఉండేవని బ్రహ్మ పురాణం చెబుతోంది. ఈ కథ ప్రకారం.. విశ్వాన్ని సృష్టిస్తున్న సమయంలో బ్రహ్మ ఒక తలని కోల్పోయాడని తెలుస్తోంది. అసలు బ్రహ్మకు ఎన్ని తలలు? బ్రహ్మ తలల వెనక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1/13 Pages

1. ఐదు తలలు...


నాలుగు తలలతో కనిపించే బ్రహ్మకు నిజానికి ఐదు తలలు ఉండేవట.

English summary

Lord Shiva cuts Brahma's head