శివుడుకి ఇద్దరు కాదు ఆరుగురు కొడుకులు అట!

Lord Shiva has total 6 sons

03:30 PM ON 23rd April, 2016 By Mirchi Vilas

Lord Shiva has total 6 sons

దేవుళ్లలో అత్యంత శక్తివంతమైన దేవుడు ఎవరు అంటే? ఎవరైనా ఆ ఈశ్వరుని పేరే చెప్తారు. శివుని విషయంలో అందరూ ఎంతో నిష్ఠగా ఉంటారు. శివుని విషయం అందరికీ తెలుసు. ఆయనకి ఇద్దరు భార్యలు అని, ఒకరు 'పార్వతి', మరొకరు 'గంగ' అని అందరికీ తెలుసు.. అంతే కాదు ఆయనకి ఇద్దరు కుమారులని తెలుసు.. ఒకరు 'వినాయకుడు' మరొకరు 'కార్తికేయ కుమార స్వామి'. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే.. శివుడికి వారిద్దరితో పాటు మరో నలుగురు కుమారులు ఉన్నారట.

1/7 Pages

గణేశ:

శివునికి- పార్వతి దేవికి పుట్టిన వాడు మన బొజ్జ గణపయ్య.

English summary

Lord Shiva has total 6 sons. Lord Shiva has 6 sons totally. They are Ganesha, Kumara Swamy, Ayyappa Swamy, Kujudu, Bhauma and Andhaka.