శ్రీరాముని కుమారులు కట్టించిన 4నగరాలు పాకిస్థాన్ లో ఉన్నాయా

Lord Srirama Sons Build Cities In Pakistan

01:02 PM ON 9th January, 2017 By Mirchi Vilas

Lord Srirama Sons Build Cities In Pakistan

ఎప్పుడో త్రేతాయుగంలో కట్టించిన నగరాలు ఇంకా ఉన్నాయా. పైగా అవి పాకిస్థాన్ లో ఉన్నాయా. అవుననే సమాధానం వస్తోంది. పాక్ లోని ప్రధాన నగరాలైన వాటిలో నాలుగు నగరాలను శ్రీరాముని తనయులైన లవ,కుశలు….భరతుని కుమారులైన తక్షుడు, పుష్కరుడు కట్టించారట. అప్పట్లో ఈ నగరాలు పేర్లు కూడా కట్టించిన వారి పేరు మీదుగానే ఉండేవట, కాలక్రమేణా….వాటి పేర్లలో మార్పులు సంభవించాయట, మార్పులొచ్చినప్పటికీ వాటి పేర్లు ఒరిజినల్ పేర్లకు దగ్గరగా ఉండడం విశేషం.

ఆ నగరాలేంటో ఓసారి పరిశీలిద్దాం.......

1/5 Pages

ఖాసూర్:

దీని అసలు పేరు కుశపురం. .దీనిని శ్రీరాముడి పెద్ద కుమారుడు కుశుడు కట్టిచాడు, అతని పేరు మీదుగానే ఈ నగరానికి కుశపురం వచ్చింది, తర్వాతర్వాత, కుశపురం కాస్త…ఖాసూర్ గా రూపాంతరం చెందింది.

English summary

RAMAYANA was about the epic story of Lord Srirama and it says about how lord Srirama spent his life and now a recent news came to know that some of the cities in Pakistan was built by Lord Srirama sons and his brother sons. The cities like Lahore, Peshawar and some other cities were built by them and later their names was changed.