ఏకైక నరముఖ వినాయక దేవాలయం ప్రపంచంలో ఎక్కడుందో తెలుసా?

Lord Vinayaka idol with human face in entire world

05:07 PM ON 7th September, 2016 By Mirchi Vilas

Lord Vinayaka idol with human face in entire world

వినాయకుడు పార్వతి దేవి-శివునికి జన్మించారు. అయితే వినాయకుడు మొదట నర ముఖంతోనే జన్మించారు.. కానీ గజాసురుడు అనే రాక్షసుడికి, ముఖ భాగము గజము, క్రింది భాగము నరుడు అయిన రూపం గల వాని చేతిలోనే వరం ఉండడంతో, ఈశ్వరుడు నర ముఖం తొలగించి, గజ ముఖంతో ప్రాణ ప్రతిష్ఠ చేశారట. ఆ తరువాత ఆ రాక్షసుడిని వినాయకుడు సంహరించారట. లోక కల్యాణం కోసం తన తలను తొలగించి, గజము యొక్క తలను ధరించారు కాబట్టే సుముఖము అన్నారు.

ఏ ముఖము ప్రసన్నముగా, సంతోషముగా, లోక హితము కోరుతుందో, ప్రేమగా ఉంటుందో ఆ ముఖము సుముఖము అని, కావున ఉదయాన్నే నిద్ర లేవగానే వినాయకుని ముఖమును చూసి నమష్కరిస్తే, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అంటారు..

1/3 Pages

లక్ష్మీదేవి 5 ప్రదేశాలలో స్ధిర నివాసం ఉంటుంది..

1. ఏనుగు కుంభ స్ధలంలో

2. ఆవు వెనుక తట్టులో

3. తామర పుష్పములో

4. బిల్వ దళంలో

5. పాపిట బొట్టు పెట్టుకునే స్ధలంలో ఉంటారని చెపుతారు..

English summary

Lord Vinayaka idol with human face in entire world