సిక్స్ ప్యాక్ లో దర్శనమిచ్చిన వినాయకుడు!

Lord Vinayaka with six pack in Eluru

05:00 PM ON 6th September, 2016 By Mirchi Vilas

Lord Vinayaka with six pack in Eluru

దేశంలో గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. రకరకాల రూపాల్లో గణపతి కొలువు దీరాడు. వివిధ సైజుల్లో తీర్చిదిద్దారు.

1/5 Pages

1. సిక్స్ ప్యాక్ గణపతి...


ఇక పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తూర్పు వీధిలో బాడీబిల్డర్ రూపంలో ఏర్పాటైన గణపతి విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. బెంగాలీ శిల్పులను రప్పించి 42 అడుగుల ఎత్తున్న వినాయకుడిని ఏర్పాటు చేశారు. బాడీబిల్డర్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నేటి నుంచి 21రోజుల పాటు వినాయకుడికి పూజలు నిర్వహించిన అనంతరం అక్కడే నిమజ్జనం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

English summary

Lord Vinayaka with six pack in Eluru