టాలీవుడ్ ప్రేమ పక్షులు

Love Marriages in Tollywood

03:30 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Love Marriages in Tollywood

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రేమించి వివాహం చేసుకున్న కొందరు సెలబ్రెటిలను వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఇప్పుడు చూద్దాం.

1/12 Pages

నాని అంజని

అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రస్థానం ప్రారంభించి ఆ తరువాత హీరోగా మారి తన నటన నైపుణ్యంతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్న నాని , విశాఖపట్నంకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంజనను ప్రేమించి అక్టోబర్ 27, 2012వ సంవత్సరంలో విశాఖపట్నంలో వివాహమాడాడు.

English summary

Here are some of the celebrities of Tollywood Stars who had married their love.