మీది ప్రేమా ? స్నేహమా ? టెస్ట్ చేసుకోండి

Love test questions

06:32 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Love test questions

ఇటీవల అమ్మాయిలు, అబ్బాయిలు చాలా చనవుగా ప్రవర్తిస్తున్నారు. వారి మధ్య ఉన్న బంధం విషయానికి వస్తే వారికే సరిగా క్లారిటీ ఉండదు. పైకి ఫ్రెండ్స్ అంటుంటారు. మళ్ళీ లోలోపల ఫ్రెండ్స్‌ మేనా అని సంశయం రాకపోదు. ప్రేమా, స్నేహం ఈ రెండిటిమధ్య చిన్న తెర అడ్డు పడుతుంది. ఒకవేళ తెగించి పొరపాటున ప్రపోజ్‌ చేసారనుకోండి మీ మధ్య ఉన్న స్నేహం కాస్త పోగొట్టు కోవాల్సి వస్తుంది. అందుకే ఆచి తూచి జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ మధ్యన ఉంది ప్రేమో కాదో తెలుసుకుని ప్రపోజ్‌ చేయాలి. ప్రేమో కాదో తెలుసుకోడానికి ఒక చిన్న టెస్ట్ ఉంది అది పాస్ అయితే మీరు ప్రేమలో ఉన్నట్లే. మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే స్లైడ్‌ షో చూడండి.

ఇది కూడా చదవండి : ఏప్రిల్ ఫూల్‌ చేయండిలా

ఇది కూడా చదవండి : నాయకుల వింత అలవాట్లు

లవ్‌టెస్ట్‌ కి సిద్ధంగా ఉన్నారా ?

ఈ కింది వాటికి మీకు ఓకే అయితే అవును అని కాకపోతే కాదు అని సమాధానం ఇవ్వండి

1/9 Pages

1. మెసేజ్‌ కానీ, ఫోన్‌ గానీ వారి వద్ద నుండి రాకపోతే డల్‌ అయిపోతున్నారా మీ మూడ్‌ పూర్తిగా చేంజ్‌ అయిపోతుందా ?

English summary

This post talks about Love test. This test is intended to help you become aware of experiences associated with hurtful relationships and potential abuse.