వ్యభిచారం చేయాలని 'చిన్నారి పెళ్లికూతుర్ని' ఒత్తిడి చేసిన ప్రియుడు.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం!

Lover forced to do prostitution by Pratyusha Banerjee

10:31 AM ON 5th November, 2016 By Mirchi Vilas

Lover forced to do prostitution by Pratyusha Banerjee

'బాలికా వధు'(చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్ తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటి ప్రత్యూషా బెనర్జీ ఒక్కసారిగా ఈలోకం నుంచి వెళ్ళిపోయింది. పైగా అంతటి స్టార్ డమ్ ఉన్న ఈ నటి ఈ ఏడాది ఏప్రిల్ 1న ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద చర్చ సాగింది. ఆత్మహత్య జరిగి చాలాకాలం అవుతున్నా, ఇప్పుడు ఈమె చావు వెనుక చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ ప్రత్యూషను వ్యభిచారం చేయమని బలవంతం చేసినట్టు సాక్ష్యాలు లభించాయని అంటున్నారు. ఆత్మహత్మకు ముందు ప్రత్యూషకు, రాహుల్ కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను ఓ పత్రిక ప్రచురించడం విశేషం.

1/4 Pages

'నన్ను నేను అమ్ముకోవడానికి ఇక్కడికి రాలేదు. నటించడానికే వచ్చా. కానీ, ఈరోజు నన్ను నువ్వు ఎక్కడ ఉంచావు. రాహుల్, నీకు తెలియదు నేనిప్పుడు ఎంతగా కుమిలిపోతున్నానో. అందరూ నా గురించి, నా తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. నువ్వు స్వార్థపరుడివి. నన్ను పూర్తిగా చెడగొట్టావు. రాహుల్ అంతా అయిపోయింది. నేను చనిపోతున్నా..' అని ప్రత్యూష రాహుల్ తో చెప్పింది.

English summary

Lover forced to do prostitution by Pratyusha Banerjee