రోడ్డు పై లవర్స్ కొట్టుకోవడం చూసి జనం ఏం చేసారో చూడండి(వీడియో)

Lovers are fighting on road

09:26 AM ON 13th May, 2016 By Mirchi Vilas

Lovers are fighting on road

జనం మనస్తత్వం విచిత్రంగా ఉంటూ ఉంటుంది... ఒక్కో సంఘటన పై ఒక్కో విధంగా స్పందిస్తూ ఉంటారు... జనం తీరే అంత.. ఇక లవర్స్ నడి రోడ్డు పై కొట్టుకున్న ఘటనలో జనం ఎలా స్పందించారో ఓసారి పరిశీలిద్దాం... లవర్స్ రోడ్డు మీద వెళుతూ ఒకచోట ప్రియురాలిని ప్రియుడు చితక కొట్టేస్తూ ఉంటాడు. ఇది చూసిన జనం ఆశ్చర్య పోతారు. ఒకడు ముందుకు వచ్చి ప్రియుడుకి నాలుగు తగిలిస్తాడు. కట్ చేస్తే, మరో చోట ప్రియుడిని ప్రియురాలు ఉతికేస్తుంటే, జనం చోద్యం చూస్తారు. ఒకడు సెల్ ఫోన్ లో వీడియో తీస్తాడు. చాలామంది అలా చూస్తూ పోవడం, మరికొందరు నవ్వుకుంటూ ఈ జంటను ఫాలో అవుతూ ఎంజాయ్ చేస్తారు. నిజానికి ఇదంతా ఓ షో ద్వారా ఈ రెండు ఘటనలను చూపించారు. మీరు కూడా ఓ లుక్కెయ్యండి..

English summary

Lovers are fighting on road