పట్టపగలే పార్కులో శృంగారం చేస్తూ దొరికిపోయిన జంట(వీడియో)

Lovers caught while having romance publicly in South Korea

03:56 PM ON 11th May, 2016 By Mirchi Vilas

Lovers caught while having romance publicly in South Korea

సాధారణంగా శృంగారం అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా, నాలుగు గోడల మధ్య జరగాల్సిన వ్యవహారం. అదే మర్యాద, పద్ధతి. కానీ ఓ జంట మాత్రం ఆ మర్యాదను, పద్ధతిని పక్కనబెట్టి బరితెగించి ఒంటి మీద నూలుపోగు లేకుండా బహిరంగంగా అందరూ చూస్తుండగా ముఖ్యంగా స్కూలు విద్యార్థులు చూస్తుండగా శృంగారం జరిపారు. ఈ ఘటనతో చుట్టుపక్కల వాళ్ళు నివ్వెరపోయారు. దక్షిణ కొరియాలో గల యార్క్ షైర్ డొంకాస్టర్ స్టార్ లోని క్యాష్ అండ్ క్యారీ డిపోట్ వెనుక భాగంలో ఉన్న స్కూలు పక్కనే ఓ జంట అక్కడే ప్రపంచాన్ని మరిచిపోయి వందల మంది విద్యార్థులు చూస్తుండగానే ఆపాదమస్తకం నగ్నంగా శృంగారం జరిపి అందరినీ నివ్వెరపోయేలా చేశారు.

ఈ దృశ్యాన్ని చూసిన విద్యార్థులు వాళ్ళ ఘనకార్యాన్ని వీడియో తీసి సోషల్ సైట్లలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ జంట ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కుంటోంది.

English summary

Lovers caught while having romance publicly in South Korea. In South Korea a couple caught red handedly while having sex in park.