క్రైమ్ సీరియల్ చూసి ఈ ప్రేమ జంట ఏం చేసిందో తెలిస్తే షాకౌతారు!

Lovers kidnapped a boy for money

01:03 PM ON 17th October, 2016 By Mirchi Vilas

Lovers kidnapped a boy for money

సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలియదు కానీ టీవీ సీరియల్స్ ప్రభావం మాత్రం బాగానే ఉంది. టీవీల్లో ప్రసారం చేసే క్ర్రెమ్ స్టోరీలు, క్రైమ్ సీరియల్స్ నుంచి కొందరు మాత్రం చాలానే నేర్చుకుంటున్నారు. నేరాలు చేస్తే పర్యవసానం ఎలా ఉంటుందనే విషయం కళ్లకు కట్టినట్లు చూపించినా మళ్లీ అవే నేరాలకు పాల్పడుతున్నారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో టీవీ సీరియల్ ను ఆదర్శంగా తీసుకుని ఓ ప్రేమజంట పెద్ద ప్లానే వేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

1/5 Pages

ఆ యువతి తమ్ముడినే కిడ్నాప్ చేసేలా ఆ సీరియల్ ప్రభావితం చేసింది. పూర్ణిషా, ఆమె ప్రియుడు మయానక్ మెహతా పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనే నిర్ణయానికొచ్చారు. వారి ఆశయం మంచిదే కానీ ఎంచుకున్న మార్గమే నేరానికి పాల్పడేలా చేసింది. జైలు గోడల మధ్య ఊచలు లెక్కబెట్టేందుకు కారణమైంది.

English summary

Lovers kidnapped a boy for money