లక్కీ ట్రావేలర్ సామ్ హువాంగ్

Lucky traveller took first class emirates flight ticket for $300 only

06:03 PM ON 9th November, 2015 By Mirchi Vilas

Lucky traveller took first class emirates flight ticket for $300 only

సామ్ హువాంగ్ కి ప్రపంచం చుట్టి రావాలని ఒక ఆలోచన వచ్చిందో లేదో వెంటనే అదృష్టం కూడా కలిసివచ్చింది. ఎమిరేట్స్ విమానం లో ఫస్ట్ క్లాస్ టికెట్ $300 కే లబించింది. సాధారణం గా దాని విలువ $60,000. ఈ లక్కీ ఫెలో దాన్ని $300 కే సొంతం చేసుకున్నాడు. అదేంటి ఇంత తక్కువకే ఎలా సాద్యం అనుకుంటున్నారా దానికి ఒక కారణం ఉందండోయ్.. కొన్ని లొసుగుల కారణంగా అతడికి ఈ వరం లబించింది. దీనికి సామ్ ఎంతగానో సంతోషిస్తున్నాడు . ఇటీవల ఎయిర్ లైన్స్ బహుమతి పధకాల గురించి వార్తలు చాలానే వినపడుతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు చాలా తక్కువ మందే ఆశక్తి చూపుతారు. హువాంగ్ అలస్కా ఎయిర్ లైన్స్ తో ఒప్పందం చేసుకున్నానని క్రెడిట్ కార్డ్స్ కొసం కొన్ని నెలలు కలిసి గడిపాను అని ఒక బ్లాగ్ లో పోస్ట్ చేసారు. సంపాదించడానికి చాలా ఉపాయాలు ఉన్నాయి కానీ క్రెడిట్ కార్డ్స్ బోనస్ కంటే ఏది ఎక్కువ కాదు అంటున్నాడు ఈ లక్కీ ట్రావేలర్ .

English summary

Lucky traveller took first class emirates flight ticket for $300 only.sam huang had the idea to fly around the world.he booked a first class ticket for $300 on an emirates flight