అందరూ చూస్తుండగానే పారాచూట్ లేకుండా విమానం నుండి దూకేశాడు(వీడియో)

Luke Aikins dangerous stunt

05:06 PM ON 1st August, 2016 By Mirchi Vilas

Luke Aikins dangerous stunt

మాములుగా పది అడుగుల ఎత్తు నుంచి సరదాగా దూకడానికే భయపడతాం! అలాంటిది.. 25 వేల అడుగుల ఎత్తు నుంచి.. సరిగ్గా చెప్పాలంటే ఆకాశంలో 7.6 కిలోమీటర్ల ఎత్తున ఎగురుతున్న విమానం నుంచి దూకాలంటే.. అదీ రక్షణ కోసం పారాచూట్ ను కట్టుకోకుండా దూకాలంటే.. అలా ఆలోచించడానికే గుండె గుభేల్ మంటుంది కదూ! కానీ.. అమెరికాకు చెందిన లూక్ ఐకిన్స్(42) అనే స్కై డైవర్ ఈ అసాధారణ ఫీట్ ను శనివారం చేసి చూపాడు. అమెరికాలోని సిమీ వ్యాలీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద అతడీ సాహస విన్యాసం చేశాడు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం.. అతడు పారాచూట్ ను ధరించేందుకు ఒప్పుకొన్నాడు.

1/6 Pages

English summary

Luke Aikins dangerous stunt