రిలయన్స్ నుంచి లిఫ్ ఫ్లేమ్ 1, లిఫ్ విండ్ 6

Lyf Flame 1, Lyf Wind 6 Smartphones From Reliance

04:48 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Lyf Flame 1, Lyf Wind 6 Smartphones From Reliance

రిలయన్స్ జియో సంస్థ రెండు బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. లిఫ్ ఫ్లేమ్ 1, లిఫ్ విండ్ 6 పేరిట వీటిని రిలీజ్ చేసింది. లిఫ్ ఫ్లేమ్ 1 ధర రూ.6,490. లిఫ్ విండ్ 6 స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,090.

1/3 Pages

లిఫ్ ఫ్లేమ్ 1 ఫీచర్లు ఇవే..

4.5 ఇంచ్ డిస్‌ప్లే, 854 X 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 1.1 జీహెచ్‌జడ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

io company launched two new smartphones called Lyf Flame 1, Lyf Wind 6.The price of lyf Flame 1 was Rs.6490 and Lyf Wind 6 was Rs.7090.