గోవాలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ సీరియల్ నటి.. వెబ్ సైట్లలో నగ్న ఫోటోలు..

Madhumita Chakraborty gave complaint in police station about her fake photos

02:54 PM ON 22nd August, 2016 By Mirchi Vilas

Madhumita Chakraborty gave complaint in police station about her fake photos

ఇటీవల కాలంలో హీరోయిన్లు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టుల ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టడం ఈ బాగా ఎక్కువైపోయింది. ఇప్పటికే చాలా మంది నటీమణులు ఈ మార్ఫింగ్ ఫొటోల బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా ఓ టీవి నటి ఈ విషయమై పోలీసులను ఆశ్రయించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

1/4 Pages

ప్రముఖ బెంగాలీ పాపులర్ టీవీ నటి మధుమిత చక్రవర్తి పోలీసులను ఆశ్రయించింది. మార్ఫింగ్ చేసిన తన నగ్న చిత్రాలను వెబ్ పేజీలో పోస్ట్ చేశారంటూ కోల్ కత్తా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయన్నది ఈ ఫిర్యాదు సారాంశం. కోల్ కత్తా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి మార్ఫింగ్ చేసిన తన నగ్న చిత్రాలను వెబ్ పేజీలో పోస్ట్ చేసినట్టు సీనియర్ పోలీసు అధికారులకు ఫిర్యాదులో పేర్కొంది.

English summary

Madhumita Chakraborty gave complaint in police station about her fake photos