ఇళయరాజా నిజంగా రాజే!

Maestro Ilayaraja donated food and medical facilities for blind students

04:10 PM ON 4th December, 2015 By Mirchi Vilas

Maestro Ilayaraja donated food and medical facilities for blind students

క్లాసిక్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ 'మ్యాస్ట్రో ఇళయరాజా' తన సంగీతంతో ఎన్నో పాటలకు ప్రాణం పోశారు. ఈయన కంపోజ్‌ చేసిన ప్రతీ పాట హైలెటే. అందుకెే ఇప్పటికీ ఎన్నో సినిమాలకి సంగీతాన్ని అందిస్తూ సంగీత ప్రీయులకు ప్రాణం పోసున్నారు. తాజాగా చెన్నైలో గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకి చెన్నై అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పటికీ ఎంతో మంది సినీతారలు తమ వంతు సాయం అందించారు. ఇప్పడు తాజాగా ఇళయరాజా కూడా ఈ సాయంలో పాలు పంచుకుంటున్నారు. వరదల్లో నష్టపోయిన అంధ విద్యార్ధులకు ఆహారం మరియు వైద్య సదుపాయాలు కల్పించేదుకు తనే స్వయంగా వెళ్ళి ఆహారం మరియు వైద్య సదుపాయాలు అందించారు.

72 ఏళ్ల వయసులో కూడా ఆయన ఆ నీటి ఉధృతిలో స్వయంగా వెళ్లి సహాయం చెయ్యడం చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. హ్యాట్స్ ఆఫ్ సార్‌.

English summary

Maestro Ilayaraja donated food and medical facilities for blind students in Chennai.