'24' చూస్తే మేజిక్ వాచ్ ఫ్రీ అట!

Magic watch will be free with 24 movie ticket

01:09 PM ON 12th May, 2016 By Mirchi Vilas

Magic watch will be free with 24 movie ticket

ఈ సమ్మర్ లో చిన్నారుల మనస్సు దోచుకోవడానికి సూర్య నటించిన '24' సినిమా అరుదైన ఆఫర్ ఇస్తోంది. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఈనెల 11 నుంచి 24లోగా ఈ సినిమా చూసే చిన్నారులకు మేజిక్ వాచ్ ఫ్రీ గా ఇవ్వాలని నిర్ణయించారట. ఈ నెల 24వ తేదీ వరకూ ఈ ఆఫర్ ఇచ్చారట. 8 ఏళ్ళ లోపు పిల్లలకు ఈ గిఫ్ట్ దక్కనుంది. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం స్టోరీ మొత్తం వాచీ చుట్టూ తిరుగుతుంది. వాచీయే ఈ సినిమాను నడిపించింది. అందుకే ఈ సినిమా వీక్షించేందుకు వచ్చే చిన్నారులకు వాచీ ఫ్రీగా ఇవ్వబోతున్నారట. గుడ్ ఆఫర్ మరి

ఇది కూడా చదవండి: తెలుగులో 100కి పైగా సినిమాలు చేసిన హీరోలు

ఇది కూడా చదవండి: రఘుబాబు ఇంట్లో విషాదం!

ఇది కూడా చదవండి: ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేరిన టాలీవుడ్ హీరో

English summary

Magic watch will be free with 24 movie ticket. Magic watch will be free with 24 movie ticket.