సర్దార్ సినిమా పై మహేష్ , ప్రభాస్ ఫ్యాన్స్ బెట్టింగ్

Mahesh And Prabhas Fans Betting On Sardar Movie

03:49 PM ON 5th April, 2016 By Mirchi Vilas

Mahesh And Prabhas Fans Betting On Sardar Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ఇటు టాలీవుడ్ జనాలతో పాటు అటు బాలీవుడ్ జనాలను సైతం షేక్ చేస్తున్న విషయం తెలిసిందే . పవన్ కళ్యాణ్ అభిమానులు సర్దార్ చిత్రం విడుదల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు . ఉగాది పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న సర్దార్ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో , అదే విధంగా మహేష్ బాబు , ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అంతే ఆత్రుత గా ఎదురు ఎదురు చూస్తున్నారు . పవన్ సినిమా కోసం మహేష్ బాబు , ప్రభాస్ అభిమానులు ఎదురు చూడడం ఏంటి అనుకుంటున్నారా ..?

ఇవి కుడా చదవండి: ఎన్టీఆర్ పై పవన్ షాకింగ్ కామెంట్స్

ఇక అసలు విషయానికి వస్తే రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా ఫస్ట్ కలెక్షన్స్ ను పవన్ కళ్యాణ్ సర్దార్ సినిమా చేస్తుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బెట్టింగ్ లు వేస్తుంటే , ప్రభాస్ అభిమానులు మాత్రం సర్దార్ సినిమాకు అంత సీన్ లేదని బెట్టింగ్ వేస్తున్నారు.

ఇవి కుడా చదవండి: సర్దార్ టికెట్ల కోసం ఇంటినే అమ్మేశాడు

మరో వైపు మహేష్ అభిమానులు శ్రీమంతుడు సినిమా క్రియేట్ చేసిన ఓవర్సీస్ కలెక్షన్ల ను సర్దార్ సినిమా అధిగమించలేదని మహేష్ అభిమానులకు , అధిగమించి తీరుతుందని పవన్ అభిమానులకు మధ్య బెట్టింగ్ తారా స్థాయిలో జరుగుతోంది. ఇలా సర్దార్ సినిమా పై పవన్ అభిమానులతో పాటు , మహేష్ , ప్రభాస్ అభిమానులు కుడా ఈ సినిమా పై బెట్టింగుల మీద బెట్టింగులు వెయ్యడంతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ రోజున కోట్ల రూపాయల చేతులు మారబోతున్నాయి .

ఇవి కుడా చదవండి:

'ఊపిరి' చూసిన నలుగురు విద్యార్ధుల అరెస్టు

విడుదలకు ముందే బాహుబలి రికార్డు బ్రేక్

నన్ను సీఎం లైంగికంగా వాడుకున్నారు

English summary

Prabhas and Mahesh babu fans and Pawan kalyan fans were participating on Sardaar Gabbar Singh Movie.Prabhas and Mahesh Babu were betting on that Sardaar Movie can't beat Records.