మహేష్ 25వ సినిమా ఎవరితోనో తెలిస్తే షాకౌతాం!

Mahesh Babu 25th movie with Vamsi Paidipally

12:15 PM ON 30th November, 2016 By Mirchi Vilas

Mahesh Babu 25th movie with Vamsi Paidipally

మెగాస్టార్ చిరుకు 150వ సినిమా, బాలయ్యకు వందో సినిమా ఎంత ప్రతిష్టాత్మకమో అలాగే మిగిలిన హీరోలకు కూడా అలాంటి ప్రెస్టీజ్ మూవీకి బ్రేక్ వుంటుంది కదా. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ 25వ మూవీకి గురించి అదే చర్చ నడుస్తోంది. నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా 'రాజకుమారుడు' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు ఇక తరువాత మురారి, ఒక్కడు, పోకిరి, అతడు, దూకుడు, శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి, తన సత్తా చాటాడు. సూపర్ స్టార్ కి సరైన వారసుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. అలా ఇప్పటికీ 22 సినిమాలు కంప్లీట్ చేసిన మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ తో 23 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత శ్రీమంతుడు కాంబోలో 24 మూవీ స్టార్ట్ చేసాడు.

1/3 Pages

కొరటాల శివ ఈ మూవీలో మహేష్ బాబుని ముఖ్యమంత్రిగా చూపించబోతున్నాడని టాక్. అయితే మహేష్ 25 మూవీ ఎవరితో చేయబోతున్నాడనే విషయం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ప్రిన్స్ కి ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ఈ మూవీపై అప్పుడే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

English summary

Mahesh Babu 25th movie with Vamsi Paidipally