బ్రేకింగ్ న్యూస్: అంత బడ్జెట్ పెట్టలేక ఆగిపోయిన మహేష్ సినిమా!

Mahesh Babu and Maniratnam movie stopped because of budget

03:14 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Mahesh Babu and Maniratnam movie stopped because of budget

ఏంటీ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా మధ్యలోనే ఆగిపోయిందా? అదీ కూడా అంతటి స్టార్ హీరో సినిమాకి బడ్జెట్ పెట్టలేక ఆగిపోయిందా? అనే సందేహం మీకు రావొచ్చు.. అయితే అక్షరాలా నిజం. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మణిరత్నం, మహేష్ ల ప్రాజెక్టు అప్పట్లో ప్రారంభం అయ్యే స్ధాయి దాకా వచ్చి ఆగిపోయింది. ఆ చిత్రం ఎందుకు అలా ఆగిపోయిందో ఎవరికీ అర్దం కాలేదు. కానీ ఇప్పుడు ఆ స్క్రిప్టుకు స్కీన్ ప్లే రాసిన జయమోహన్ ఆ వివరాలు అందించారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం కొన్నేళ్లక్రితం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమా అర్ధాంతరంగా మొదట్లోనే ఆగిపోయింది.

1/3 Pages

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ హీరో విజయ్, విశాల్, అనుష్క శెట్టిలను ప్రధాన పాత్రల్లో తీసుకొని ఈ కథను భారీ ఎత్తున నిర్మించాలని ఆయన భావించారు. అయితే భారీ అంచనాలతో మొదలైన ఈ భారీ చిత్రం ప్రీ- ప్రోడక్షన్ దశలోనే ఆగిపోయి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఆగిపోవడంపై రకరకాల రూమర్స్ వచ్చినప్పటికీ అసలు నిజం మాత్రం బయిటకు రాలేదు. తాజాగా బిహైండ్ ద సీన్ ఏం జరిగిందో... ఆ విషయం చెబుతున్నారు ఈ సినిమా స్క్రీన్ ప్లే కోసం మణిరత్నంతో కలిసి పనిచేసిన రచయిత జయమోహన్. జయమోహన్ మాట్లాడుతూ.. ఈ సినిమాని భారీగా మొదలెట్టాలనే అనకున్నారు.

English summary

Mahesh Babu and Maniratnam movie stopped because of budget. Mahesh Babu and Maniratnam combination movie was stopped because of lot of budget for sets.