శ్రీకాంత్‌ అడ్డాలపై మహేష్ ఫైర్

Mahesh Babu Angry On Srikanth Addala

01:43 PM ON 25th February, 2016 By Mirchi Vilas

Mahesh Babu Angry On Srikanth Addala

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు-శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో 'బ్రహ్మూెత్సవం' అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అయితే ఈ చిత్ర షూటింగ్‌ అనుకున్నంత ప్రశాంతంగా జరగడం లేదట. అసలు విషయంలోకి వస్తే శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించే ప్రతీ సన్నివేశానికి మార్పులు, చేర్పులు చేస్తున్నాడట. కనీసం ఆ మార్పులు, చేర్పులు, చేస్తున్న విషయం మహేష్‌కి ఒక్కమాట కూడా చెప్పడంలేదట. దీనితో ఆగ్రహం చెందిన మహేష్‌ అసలు నువ్వు నాకు చెప్పిందేంటి ? నువ్వు తీసేదేంటి ? అని శ్రీకాంత్‌ని మహేష్‌ నిలదీశాడట. దీనితో మనస్తాపం చెందిన శ్రీకాంత్‌ సెట్స్‌లో నుండి బయటకి వెళ్లిపోయాడట. అందుకే 'బ్రహ్మూెత్సవం' అనుకున్న టైంకి రాలేకపోతుందని అంటున్నారు.

English summary

Super Star Prince Mahesh Babu''s upcoming film Brahmotsavam.This movie was directing by Srikanth Addala.Recently Mahesh Babu fired on Director Srikanth addala for making changes in the Script.