మహేష్ చేతిలో  ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ 

Mahesh Babu At Nani Movie Audio Function

10:27 AM ON 21st January, 2016 By Mirchi Vilas

Mahesh Babu At Nani Movie Audio Function

భలే భలే మగాడివోయ్ హిట్ తో జోష్ మీదున్న నాని కథానాయకుడిగా రూపొందుతున్న ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో సందడి చేసింది. 14 రీల్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి . అందాల రాక్షసి ఫేం హనురాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మెహర్‌ కథానాయిక. చిత్ర బృందంతో అల్లరి నరేష్‌, సుకుమార్‌ తదితరులు హాజరయిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై నటుడు అల్లరి నరేష్ , నిర్మాత అనిల్ సుంకర లతో కల్సి, సీడిని విడుదల చేశాడు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలుసమకూ ర్చాడు.

English summary

Tollywood super star Prince Mahesh Babu launched Hero Nani's next film "Krishna Gadi Veera Prema Gaadha" movie .In this audio function along with mahesh babu, allari naresh was also participated