బ్రహ్మోత్సవం లీక్డ్ షూటింగ్ స్టిల్స్

Mahesh Babu Brahmotsavam Leaked Pics

02:14 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Mahesh Babu Brahmotsavam Leaked Pics

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం . ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. పీవీపీ బ్యానర్ పై  ప్రసాద్ వి పోట్లురి , మహేష్ బాబు సంయుక్తంగా ఈ బ్రహ్మోత్సవం సినిమాను నిర్మిస్తున్నారు.మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్ సినిమా తీసిన శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం సినిమాకు కుడా దర్శకుడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత కధానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా అర్.రత్నవేలు  సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ నటులు జయసుధ , రేవతి , సాయాజీ షిండే , రావు రమేష్ , నరేష్ , తనికెళ్ళ భరణి , తులసి , బ్రహ్మాజీ , కృష్ణ భగవాన్ వంటి నటులు నటిస్తున్నారు. బ్రహ్మోత్సవం షూటింగ్ లీక్డ్ స్టిల్స్ ఎక్స్ క్లూజివ్ గా మీ కోసం.

1/10 Pages

English summary

At present Super Star Prince mahesh babu was busy with the shooting of his upcoming film Brahmotsavam.Mahesh was also one of the producer of this film and recently some leaked stills from Brahmotsavam movie were leaked.Here are some of the leaked photos