సూపర్ స్టార్ కూతురు డాన్స్ అదిరింది

Mahesh Babu daughter Super Dance

10:05 AM ON 22nd March, 2016 By Mirchi Vilas

Mahesh Babu daughter Super Dance

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు గారాలపట్టి సితార ఇటీవల జరిగిన పాఠశాల వేడుకలో నృత్యం చేసింది. బ్లూ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌ ఉన్న డ్రెస్‌తో ‘క్లాప్‌ క్లాప్‌’ అనే పాటకు ముద్దుముద్దుగా డ్యాన్స్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ‘బ్రహ్మోత్సవం’ చిత్రంతోత్వరలో మహేశ్‌బాబు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌, సమంత, ప్రణీత కథానాయికలు గా వున్నారు.  ఈ సమయంలో కూతురు డాన్స్ తో పుత్రికోత్సాహంలో మహేష్ ఆనంద పరవశంలో వున్నాడు. .

మూడు పదుల "సింహాసనం" తెలియని నిజాలు

అఫ్రిది వల్ల నాకు కడుపొచ్చింది

పవన్ గొప్పతనం మరోసారి బయట పడింది

కృష్ణ, చిరంజీవి తర్వాత ఈ హీరోనే

సితార గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు స్లైడ్ షోలో.....

Sitara annual day dance performance ????????????????????????????????????

A video posted by Namrata Shirodkar (@namratashirodkar) on

1/9 Pages

 

అంతా ఫ్యామిలీ నే 


సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ ఇమేజ్ ఉన్న హీరో అయినా సరే తన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. సమయం దోరికితే తన కుటుంబ సభ్యులతోనే గడుపుతాదట.

English summary

Super Star Mahesh Babu Daughter Sitara was going to be act in Mahesh Babu's upcoming film "Brahmotsavam".Recently Namrata posted Sitara Dance performance on her school on the School Aniverssary Day.