మహేష్ దీపావళి కానుకలు 

Mahesh Babu Diwali Gifts

07:10 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Mahesh Babu Diwali Gifts

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లోని తన స్నేహితులకు , సన్నిహితులకు దీపావళి పండుగ సందర్భంగా కానుకలు ఇచ్చాడు. ఇలా మహేష్ నుండి కానుకలు అందుకున్న వారిలో దర్శకుడు క్రిష్ కుడా ఉన్నాడు. డ్రై ఫ్రూట్స్ , స్వీట్స్ , మామిడి పండ్లతో పాటు మహేష్ బాబు స్వయంగా రాసిన దీపావళి పండుగ శుభాకాంక్షలు పత్రం కుడా వున్న ఫోటోను క్రిష్ తన ట్విట్టర్ ఎకౌంటు ఫోటో తీసి పెట్టాడు. దీనికి బదులు గా ట్విట్టర్ లో క్రిష్ కుడా మహేష్ బాబు , నమ్రత లకు ధన్యవాదాలు తెలిపి పండుగ శుభాకాంక్షలు తెలిపాడు .

English summary

Mahesh Babu Diwali Gifts