డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్న మహేష్‌ బాబు

Mahesh Babu Dual Role In His Next Film

06:28 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Mahesh Babu Dual Role In His Next Film

మహేష్‌బాబు ప్రస్తుతం శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మూెత్సవం' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత మహేష్‌బాబు తమిళ దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యనున్నాడు. ఈ చిత్రం పై రోజురోజుకు అభిమానుల్లో అంచనాల పెరిగిపోతునే ఉన్నాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్‌బాబు డ్యూయల్‌ రోల్‌ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇది వరకు మురుగదాస్‌ విజయ్‌ కాంబినేషన్లో అద్భుత విజయం సాధించిన కత్తి సినిమాలో విజయ్‌ చేత ద్విపాత్రాభినయం చేయించి మురుగదాస్‌ విజయం సాధించాడు. అయితే మహేష్‌బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న వార్త మహేష్‌ అభిమానలకు పండగనే చెప్పాలి.

English summary

Mahesh Babu to act in dual role in his next movie which was directed by tamil star director murugados