మహేష్ బాబు ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

Mahesh Babu house cost and details

10:07 AM ON 5th May, 2016 By Mirchi Vilas

Mahesh Babu house cost and details

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు రాజకుమారుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రమే సూపర్ హిట్ కావడంతో మహేష్ ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తరువాత ఒక్కడు, అతడు, అర్జున్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మహేష్, పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన పోకిరి చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. తాజాగా శ్రీమంతుడు చిత్రంతో మరో ఘన విజయం అందుకుని టాలీవుడ్ లో టాప్ హీరోగా వెలిగొందుతున్నాడు.. ఇదిలా ఉంటే మహేష్ బాబు గత మూడు సంవత్సరాల నుండి తన తండ్రి కృష్ణ, విజయ నిర్మలతో కలిసి ఉండేవాడు. ఈ మధ్య కాలంలో ఇంటిని అందంగా కట్టుకొని అందులోకి షిఫ్ట్ అయ్యాడు.

1/8 Pages

ఎంతో ఖర్చు పెట్టి నిర్మించాడు:

ఇంటిలోని ఇంటీరియర్ డిజైన్ గురించి చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదు. ఎంతో రిచ్ గా ఈ ఇంటిని తీర్చిదిద్దాడాని సమాచారం.

English summary

Mahesh Babu house cost and details. Super Star Mahesh Babu house details and house cost with address and contact number.