ప్రభాస్‌ తరువాతే మహేష్‌ టాప్‌!!

Mahesh Babu is top after Prabhas

03:20 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Mahesh Babu is top after Prabhas

2015 లో రిలీజైన బాహుబలి, శ్రీమంతుడు చిత్రాలు తెలుగు సినిమా గొప్పతానాన్ని దేశ స్ధాయికి పెంచింది. రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఈ రెండు చిత్రాలకు కాసుల వర్షం కురిసింది. బాహుబలి ఒక ప్రాంతీయ చిత్రం అయినా సరే బాలీవుడ్‌ లోని అగ్ర నిర్మాతలు, హీరోలు నుండి ఈ చిత్రాలు ప్రశంసలను సొంతం చేసుకోగా 2015 గూగుల్‌ నివేదిక ప్రకారం టాప్‌ 10 ప్రాంతీయ చిత్రాల్లో బాహుబలి అగ్రస్ధానంలో ఉండగా శ్రీమంతుడు చిత్రం టాప్‌ 10 లో నిలిచింది. టాప్‌ 10 లో శంకర్‌ 'ఐ' విజయ్ 'పులి' చిత్రాలు కూడా ఉన్నాయి.

ప్రాంతీయ చిత్రాలలో టాప్‌ 10 స్ధానాల్లో టాలీవుడ్‌ మొదటి సారి నిలబడి చరిత్రని తిరగరాసింది. ఆ తరువాత వచ్చే బాహుబలి-2, రోబో-2 చిత్రాలు బాలీవుడ్‌ కి దిమ్మతిరిగే షాక్‌ని ఇస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

English summary

Prabhas Bahubali movie is top in regional movies. Mahesh Babu Srimanthudu is in top 10 regional movies of 2015. First time telugu cinema is listed in regional movies in the history.