జనతాగ్యారేజ్ లో ప్రిన్స్

Mahesh Babu Latest Movie Shooting In Saradhi Studio

10:33 AM ON 1st September, 2016 By Mirchi Vilas

Mahesh Babu Latest Movie Shooting In Saradhi Studio

ఇదేమిటి అనుకుంటున్నారా? అవును, జనతా గ్యారేజ్ మూవీ సెట్స్ లోకి మహేష్ బాబు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇంతకాలం జనతాగ్యారేజ్ సెట్ లో ఎన్టీఆర్-కొరటాల బృందం షూటింగ్ చేస్తే, ఇప్పుడు సూపర్ స్టార్-మురుగదాస్ బ్యాచ్ వంతు వచ్చింది. మురుగాదాస్ -మహేష్ కాంబోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు చెన్నైలో జరిగిన సంగతి తెలిసిందే.

ఇటీవలే మూవీ యూనిట్ హైదరాబాద్ కు వచ్చేసింది. సారథీ స్టూడియోలో వేసిన జనతాగ్యారేజ్ సెట్ లో మహేష్ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ షూట్ చేయబోతున్నారు. గ్యారేజ్ సెట్ కు చిన్న చిన్న మార్పులు చేసి ఓ ఫైట్ను, ఓ సాంగ్ ను డైరెక్టర్ మురుగదాస్ షూట్ చేయబోతున్నాడట. అదండీ సంగతి.

ఇది కూడా చూడండి: మీ రాశి ప్రకారం ఎ కెరీర్ లో బాగా రాణిస్తారు

ఇది కూడా చూడండి: రావణుడి మరణం తర్వాత మండోదరి జీవితం

ఇది కూడా చూడండి: భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

English summary

Present Superstar Mahesh Babu working for Murugadoss new movie, this movie shooting in Saradhi Studios in Hyderabad.