'బ్రహ్మోత్సవం' లో మహేష్ మైండ్ బ్లోయింగ్ డాన్స్(వీడియో)

Mahesh Babu mind blowing dance in Brahmotsavam

11:24 AM ON 21st May, 2016 By Mirchi Vilas

Mahesh Babu mind blowing dance in Brahmotsavam

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం నిన్న(మే 20న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. మహేష్ కెరీర్ లోనే ఇటువంటి సినిమాని చూడలేదని మహేష్ అభిమానులే ఛీ కొడుతున్నారు. అయితే ఇందులో మహేష్ చేసిన డాన్స్ కూడా అందరినీ పిచ్చెక్కిస్తుంది. ఒక్కసారి మీరు కూడా ఆ వీడియోని చూసి మైండ్ బ్లాంక్ చేసుకోండి..

English summary

Mahesh Babu mind blowing dance in Brahmotsavam. Super Star Mahesh Babu mind blowing dance in Brahmotsavam movie.