సూపర్ స్టార్ రాకుండానే సినిమా స్టార్ట్

Mahesh Babu Murugadoss Film Started

11:04 AM ON 1st August, 2016 By Mirchi Vilas

Mahesh Babu Murugadoss Film Started

టాలీవుడ్ ట్రెండ్ కొత్తపుంతలు తొక్కుతోంది. అదికూడా డిఫరెంట్ గా కనిపిస్తోంది. హీరోయిన్ ఎంపిక కాకుండా, చిరు కత్తిలాంటోడు షూటింగ్ మొదలు పెట్టేసి , తీరిగ్గా ఇప్పుడు హీరోయిన్ గా కాజల్ ని ఎంపిక చేసిన సంగతి తెల్సిందే. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు-ప్రముఖ డైరెక్టర్ మురుగదాస్ సినిమా హైదరాబాద్ లో లాంఛనంగా స్టార్ట్ అయిందేలా అంటే, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హీరో మహేష్ బాబు అటెండ్ కాలేదు. డైరెక్టర్ మురుగదాస్ తన టీంతో మూవీ ప్రారంభించాడు. ఈ ఫోటోలపై లుక్కెయ్యండి.

1/4 Pages

English summary

The Most Awaited Film of Mahesh Babu and Director AR Murugadoss film was started yesterday in Hyderabad. The weird thing is that this film shooting was started without Mahesh Babu.