బ్రహ్మోత్సవం సెట్ లో స్టిల్     

Mahesh Babu photo from Brahmotsavam Shooting Spot

04:22 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Mahesh Babu photo from Brahmotsavam Shooting Spot

సూపర్ స్టార్ మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' ఈ చిత్రానికి సంబంధించి ఓ ఫొటోని మహేష్‌. మంగళవారం తన ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. నటి శరణ్యతో మహేష్‌, సమంతలు కలిసి దిగిన ఓ ఫొటోని ఈరోజు ఆయన విడుదల చేశారు. ఈ సినిమాలో మహేష్‌ సరసన కాజల్‌, సమంత, ప్రణీతలు నటిస్తుండగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం పై సహజంగానే భారే అంచనాలున్నాయి.

English summary

Presently Super Star Mahesh Babu was busy with his latest film Brahmotsavam movie.Heroines Samantha,Praneeta and Kajal were acting as heroines in this movie.Srikanth Addala was the director of this movie.Mahesh Bqabu posted a new photo from the shooting spot of Brahmotsavam along with the heroine Samantha and Senior actor Saranya