ఊపిరి పై మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్

Mahesh Babu Praises Nagarjuna

12:04 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Mahesh Babu Praises Nagarjuna

కార్తితో నాగార్జున. కలిసి నటించిన చిత్రం ‘వూపిరి’చితం మంచి టాక్ తెచ్చుకుంది. సినీ వర్గాల్లో సైతం మంచి మార్కులు కొట్టేసిన ఈ చిత్రం గురించి ఇప్పటికే పలువురు హీరోలు , ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తమన్నా కథానాయిక గా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శ కత్వం వహించాడు. పీవీపీ సినిమా పతాకంపై పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మించిన ఈ చిత్రం సక్సెస్ మీట్ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ ‘‘మేమంతా ప్రేమతో చేసిన సినిమా ‘వూపిరి’. సెట్లో ఉన్నప్పుడే ‘ఈ సినిమా ట్రెండ్‌ను సృష్టించేలా కాకుండా నా జీవితాన్ని మార్చేసే సినిమా అవుతుందని అనుకొన్నా. ఇప్పుడదే నిజమైంది’’అంటూ ఆనందంతో చెప్పాడు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి పూనమ్ హాట్ గిఫ్ట్

ధోనీని బూతులు తిడుతున్న యువరాజ్ తండ్రి

‘‘ఇమేజ్‌ను నమ్ముకొని సినిమా చేసిన ప్రతిసారీ ఎదురు దెబ్బలే తినాల్సి వచ్చింది. ఇమేజ్‌ను నమ్ముకొని సినిమాలు చేస్తే చేసిన కథలే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుంది. నా కథలు నాకే బోర్‌ కొట్టేవి. ఇప్పుడు నా ప్రయాణం చాలా బాగుంది. ‘వూపిరి’ చూసిన చాలామంది ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. "మహేష్‌బాబు 20 నిమిషాలు మాట్లాడాడు. ‘ఇక నేనేం చూపించాలి?’ అని నవ్వుతూ అడిగాడు". అమల, నాగచైతన్య, అఖిల్‌కూ కూడా సినిమా చాలా బాగా నచ్చేసింది. కార్తికీ, నాకూ మధ్య కెమిస్ట్రీ చాలా ముఖ్యం. అది పండితేనే సినిమా అనుకొన్నా. నిజంగా మా ఇద్దరి మధ్య సన్నివేశాలు చాలా బాగా కుదిరాయి. అందుకే ఇంత పెద్ద విజయం’’ లచించింది అన్నాడు నాగార్జున ...

ఇవి కూడా చదవండి :

బికీనీ వేసిందని టీచర్ ఉద్యోగం పీకేసారు.. ఆ పై వ్యభిచారిగా..

'సర్దార్' లో షకలక శంకర్ ని తీసేసారా?

English summary

Akkineni Nagarjuna's Oopiri Movie was going with a Super Hit talk at the box office .Nagarjuna said that soo many were called him and said the movie was so good and Super Star Mahesh Babu also make a phone call to Nagarjuna and said that that Movie was Soo Good.