సూపర్ స్టార్ ని డిస్ట్రబ్ చేసిన ఫాన్స్

Mahesh Babu Response on Fans At Brahmotsavam Audio Launch

12:05 PM ON 9th May, 2016 By Mirchi Vilas

Mahesh Babu Response on Fans At Brahmotsavam Audio Launch

అందరి అభిమానులకంటే డిఫరెంట్ గా వుండే సూపర్ స్టార్ అభిమానులు కూడా ఈసారి కొంచెం శృతి మించారు. డిస్టర్బ్ చేసే స్థాయికి వెళ్ళింది ఇది ... వివరాల్లోకి వెళ్తే, బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ ఫంక్షన్ అదిరిపోయే రేంజ్ లో జరిగింది. సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్.. కలర్ ఫుల్ సెట్.. అందాల హీరోయిన్లు.. అందరికీ మించి మహేష్ విత్ ఫ్యామిలీ.. మొత్తం ఈవెంట్ అంతా పర్ఫెక్ట్ గా ప్లాన్ ప్రకారం జరిగి ఆకట్టుకుంది. అయితే.. ఒకే ఒక్కటి మాత్రం కొంచెం డిస్టర్బ్ అనిపించింది. ఆ డిస్టర్బెన్స్ కి కారణం ఎవరో కాదు.. సూపర్ స్టార్ ఫ్యాన్సే. మహేష్ ఫ్యాన్స్ తమ హీరోనే డిస్టర్బ్ చేయడం ఏంటని అనిపించడం సహజమే కానీ.. ఇదే నిజం. ఫంక్షన్ అంతా సూపర్ స్టార్ జిందాబాద్ - సూపర్ స్టార్ మహేష్ అంటూ ఛాంటింగ్ చేస్తూనే ఫ్యాన్స్. ఇందులో తప్పేం లేదు కానీ.. మహేష్ మాట్లాడుతున్నపుడు కూడా వాళ్లది ఇదే వరుస. ఆపండమ్మా అంటూ రెండుసార్లు స్వయంగా మహేష్ వారించాడు. అయినా అభిమానుల తీరు మాత్రం మారలేదు.

ఇవి కూడా చదవండి:గాంధీ , వాజ్‌పేయి పక్కన నేను అంటున్న వర్మ

మిగతా హీరోల అభిమానులకు , సూపర్ స్టార్ అభిమానులకు తేడా వుంటుంది కానీ ఆ తేడా లేకుండా ఒకవైపు మహేష్ బాబు మాట్లాడుతుంటే..సూపర్ స్టార్ అనే అరుపులతో తననే ఇబ్బంది పెట్టడం ఏంటో.. ఆ ఫ్యాన్స్ కే తెలియాలని పలువురు వ్యాఖ్యానించారు. అభిమానంలో అరుపులు సహజమే కానీ.. అర్ధం పర్ధం లేకుండా అరవడం ఎందుకు అనేది అర్ధమవాలి కదా అభిమానులూ! కాస్త అలోచించండి అంటూ శ్రేయోభిలాషులు అంటున్నారు. మరి ఎలా రియాక్ట్ అవుతారో ..

ఇవి కూడా చదవండి:మూడు గంటలు పాటు ముద్దు పెట్టించుకున్న కాజల్

ఇవి కూడా చదవండి:వెంకీ @75 - పూరితో ఘర్షణ -2

English summary

Super Star Mahesh Babu faced some trouble by his fans on "Brahmotsavam"Audio Launch. Mahesh Babu Fans used to Chant like Super Star Zindabaad and Mahesh also Asked them to stop chanting forr two times.