నిర్మాతకు ఎడ్వాన్స్‌ తిరిగి ఇచ్చిన మహేష్‌బాబు

Mahesh Babu Returned His Advance To Producer

11:37 AM ON 28th November, 2015 By Mirchi Vilas

Mahesh Babu Returned His Advance To Producer

ఈ కాలంలో స్టార్‌ హీరోలకు ఉన్నంత డిమాండ్‌ అంతా ఇంతా కాదు . వాళ్ళ డేట్స్‌ కోసం నిర్మాతలు అడ్వాన్స్‌ ఇచ్చి మరీ ఎదురుచూస్తుంటారు. అలాగే ఒకప్పటి స్టార్‌ ప్రొడ్యూసర్‌ అశ్వినీదాత్‌ మహేష్‌బాబుతో సినిమా చేయడానికి ప్లాన్‌ చేసి మహేష్‌కు అడ్వాన్స్‌గా కొంత సొమ్మునిచ్చాడు. కాగా మహేష్‌ ఇతర సినిమాలతో బిజి కావడంతో, అశ్వినిదత్‌ కూడా కధ సిద్దం చెయ్యకపోవడంతో ఆయన అడ్వాన్సును మహేష్‌బాబు ఇచ్చేసాడట. మరో ప్రొడ్యూసర్‌ హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ అధినేత రాధాకృష్ణ కూడా త్రివిక్రమ్‌తో మహేష్‌బాబు హీరోగా ఒక సినిమా చెయ్యాలనుకుని మహేష్‌కు 10 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చారట. కానీ ఆ సినిమా ఇంకా మొదలకాకపోవడంతో అడ్వాన్సు వెనక్కి ఇచ్చేసినట్లు సమాచారం.

English summary

Mahesh Babu returned his advance to producer aswhinidath. Previously producer Ashwinidath plans a movie with maheshbabu and gives advance to mahesh babu for his dates . But he failed to bring a story for maheshbabu. So,mahesh babu returned his advance ammount to Asheinidath