కాజల్ బ్యాక్ అంటే మహేష్ సెంటిమెంట్

Mahesh Babu Sentiment With Kajal

10:26 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Mahesh Babu Sentiment With Kajal

ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ... అవునన్నా కాదన్నా ఏదో రూపంలో ఈ సెంటిమెంట్ వినిపిస్తుంది. కనిపిస్తుంది .. అందునా సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే మరీనూ ..బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ వైభవంగా అయిపోయింది. మహేష్ స్వయంగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశాడు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలన్నీ ఇప్పటికే ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించేస్తున్నాయి. మహేష్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో.. ఇందులో ఉన్న ముగ్గురు హీరోయిన్స్ అంత అందగానూ కనిపిస్తున్నారు. అయితే.. సూపర్ స్టార్ మాత్రం ఓ సెంటిమెంట్ ని ఫాలో అయిపోయాడా అనిపించక మానదు.బ్రహ్మోత్సవంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మూడు పాటల్లో కనిపించనుంది. వీటిలో 'ఆట పాటలాడు' 'నాయిడోళ్లింటి కాడ' పాటలు గ్రూప్ సాంగ్స్ అయితే.. 'బాలా త్రిపుర మణి' ఒక్కటే డ్యూయట్. ఈ పాటలో కాజల్ నడుంపై చెయ్యి వేస్తాడు మహేష్.

ఇవి కూడా చదవండి: అమ్మో ఈ అమ్మడు 'బ్రహ్మోత్సవం' స్టోరీ చెప్పెసిందే!

సాధారణంగా హీరోయిన్లకు కొంచెం దూరంగానే ఉంటాడు. రొమాంటిక్ సీన్లలోనే కాస్త దగ్గరగా కనిపిస్తాడు. కానీ కాజల్ విషయంలో మాత్రం ఈ క్లోజ్ నెస్ స్టెప్ తీసుకుంటున్నాడు.ఇక గతంలో బిజినెస్ మ్యాన్ లో కూడా ఓ పాటలో ఇలాంటి సీన్ ఉంటుంది. 'చావ్ పిల్లా ముద్దొచ్చావ్' అంటూ సాగే పాటలో కాజల్ బ్యాక్ పై చెయ్యేస్తాడు మహేష్. ఇప్పుడు బ్రహ్మోత్సవంలో నడుంపై చెయ్యి.. మొత్తంగా చూస్తే కాజల్ బ్యాక్ పై హ్యాండ్ వేయడం మహేష్ సెంటిమెంట్ గా పెట్టేసుకున్నాడని తెగ సంబర పడిపోతున్నారు అభిమాన జనం. మీరు ఈ సీనుపై ఓ లుక్కెయ్యండి తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి: నాలాంటోడే నాకొకడు తగిలాడన్న కాజల్

ఇవి కూడా చదవండి:బుర్రిపాలెంలో సూపర్ స్టార్ సందడి

English summary

Super Star Mahesh Babu was recently acted in a film called "Brahmotsavam" under the Direction of Srikanth Addala and in this movie also mahesh babu continues his sentiment with heroine Kajal Agarwal. Mahesh Babu Holds the Waist of Kajal Agarwal as Sentiment because in Busineesman movie also he touches Kajal Agarwal's back and that movie was super hit at the Box Office.