మహేష్‌ పారితోషికం 25కోట్లా!!!!

Mahesh Babu takes Rs 25 crores Remuneration

07:10 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Mahesh Babu takes Rs 25 crores Remuneration

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మూెత్సవం సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ అయిపోయాక మురుగుదాస్‌ దర్శకత్వంలో మరొక చిత్రం చేయడానికి ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ 100కోట్ల వ్యయంతో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారట. ఈ సినిమాకి మహేష్‌ ఏకంగా 25కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. మహేష్‌తో పాటు మురుగుదాస్‌ కూడా 20కోట్లు పారితోషికం తీసుకుంటున్నారట. దేశంలోని న్యాయవ్యవస్థ అలసత్వాన్ని ప్రశ్నిస్తూ ఆ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ సమాజానికి మంచి మెసేజ్‌ ఇచ్చే చిత్రంగా మురుగుదాస్‌ దీన్ని తెరికెక్కించబోతున్నాడట.

English summary

Mahesh Babu takes Rs 25 crores Remuneration