మహేష్‌ కి 10 లక్షల వ్యూస్‌

Mahesh Babu teaser got 10 lacks views in 4 days

11:29 AM ON 6th January, 2016 By Mirchi Vilas

Mahesh Babu teaser got 10 lacks views in 4 days

మహేష్‌బాబు తాజా చిత్రం బ్రహ్మూత్సవం టీజర్‌ రిలీజ్‌ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ టీజర్‌ సంచలనాన్ని సృష్టించి 4 రోజులతో 10 లక్షల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. బ్రహ్మూత్సవంలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. మిల్కీబాయ్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, సమంత, ప్రణీత నటించిన ఈ సినిమాకి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించగా పివిపి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు మిక్కీజె మేయర్‌. ఏప్రిల్‌ 29 న విడుదల కానున్న బ్రహ్మూత్సవం పై బారీ అంచనాలు నెలకొన్నాయి.

English summary

Mahesh Babu teaser got 10 lacks views in 4 days