ఇద్దరికీ లిప్ లాక్ కిస్ లిచ్చేసిన ప్రిన్స్

Mahesh Kisses Samantha and Kajal In Brahmotsavam

03:06 PM ON 20th May, 2016 By Mirchi Vilas

Mahesh Kisses Samantha and Kajal In Brahmotsavam

ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలను పెట్టి మరీ బ్రహ్మోత్సవం చేసిన శ్రీకాంత్ అడ్డాల అభిమానులకు పండగ చేసాడు. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి, కొన్ని జంటల్ని చూడగానే దర్శకులకి కూడా రొమాంటిక్ ఆలోచనలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తాయేమో! ఆమధ్య బిజినెస్ మేన్ కోసం మహేష్ - కాజల్ కలవగానే పూరి జగన్నాథ్ ముద్దుల సన్నివేశాన్ని ప్లాన్ చేసి పెట్టేశాడు. ఆ హాట్ హాట్ సన్నివేశం గురించి ఇప్పటికీ సినీ జనాలు మాట్లాడుకొంటున్నారు .

ఇవి కూడా చదవండి:బ్రహ్మోత్సవం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇప్పుడు మరోసారి మహేష్ - కాజల్ జోడీని చూడగానే శ్రీకాంత్ అడ్డాలకి కూడా అలాంటి ఆలోచనే వచ్చినట్టుంది. అందుకే వాళ్లిద్దరి లిప్ టు లిప్ కిస్సు సన్నివేశం ప్లాన్ చేసి సినిమాలో జొప్పించాడు. బ్రహ్మోత్సవంలాంటి కుటుంబ కథలో ఊహించని లిప్ టు లిప్ కిస్సు సీన్స్ తళుక్కున మెరిసాయి. శ్రీకాంత్ అడ్డాల మాత్రం ధైర్యం చేసి ఫ్యామిలీ డ్రామాలో ఆ సన్నివేశాల్ని పెట్టేయడం, దీనికి ఈలలు చప్పట్లతో దియేటర్లు మారుమోగిపోవడం ...

అయితే ఈ విధంగా మహేష్ - కాజల్ ల మధ్యే కాకుండా . సమంత - మహేష్ లు కూడా ముద్దులు కురిపించుకున్నారు. అయితే కాజల్ - మహేష్ ల మధ్య ముద్దు మాత్రం భలే వర్కవుట్ అయింది. ఒక్క క్షణంపాటే అయినా ఆ ముద్దు సినిమాకి హైలెట్ గా నిలిచింది. సమంతతో ముద్దు కూడా బానే వుంది. కానీ అంతకు ముందే కాజల్ తో ముద్దు సన్నివేశం చూసాక, అంత ఆశ్చర్య పరచలేదు అంతే. మొత్తానికి ముద్దుల సన్నివేశాలు మాంచి కిక్కు ఇచ్చాయి.

ఇవి కూడా చదవండి:స్నేహితుల ముందు భార్యను నగ్నంగా నిలబెట్టిన భర్త

ఇవి కూడా చదవండి:సెక్స్ లో అలా చేసి ప్రాణాలు కోల్పోయిన లేడి డాక్టర్

English summary

Super Star Mahesh Babu's Brahmotsavam film was released today and this movie was going with good talk at the box office and in this movie the chemistry between Mahesh Babu and Kajal Agarwal was impressed the audience. Mahesh Babu kissed Kajal Agarwal and Samantha in the movie.