ఇంతకీ ప్రిన్స్ హీరో ఎవరంటే

Mahesh Wishes Super Star Krishna on his 68th Birthday

11:58 AM ON 1st June, 2016 By Mirchi Vilas

Mahesh Wishes Super Star Krishna on his 68th Birthday

ప్రిన్స్ మహేష్ బాబు ఎందరికో నచ్చిన హీరో ... కానీ ప్రిన్స్ కి నచ్చిన హీరో కూడా ఒకరున్నారు? అది ఎవరో తెలుసుకుందాం. సూపర్‌స్టార్ కృష్ణ మంగళవారం 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కృష్ణ కుమారుడు, కథానాయకుడు మహేశ్‌బాబు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నా ఆల్‌టైమ్ హీరో, ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కి ప్రేమతో... జన్మదిన శుభాకాంక్షలు అని మహేశ్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతోపాటు తన తండ్రి ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. సినీ ప్రముఖులు కొరటాల శివ, సుమంత్, సాయిధరమ్‌తేజ్ తదితరులు కూడా ట్విట్టర్ ద్వారా కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

English summary

Tollywood Super Star Mahesh Babu wished his Father Super Star Krishna on his 68th birthday. Mahesh Posted a photo of Krishna in his Facebook account and conveyed his wishes to his Father.