'మజ్ను' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Majnu movie review and rating

03:39 PM ON 23rd September, 2016 By Mirchi Vilas

Majnu movie review and rating

భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, జెంటిల్ మన్ వంటి చిత్రాలతో మంచి విజయాలందుకున్న హీరో నాని మరో విజయం సాధించాలనే ప్రయత్నంలో చేసిన చిత్రమే ఈ 'మజ్ను'. 'ఉయ్యాల జంపాల' ఫేమ్ విరించి వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన అను ఇమ్మాన్యుయల్, ప్రియా శ్రీలు హీరోయిన్లుగా నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉందో తెలియాలంటే పూర్తి రివ్యూలోకి వెళ్లాల్సిందే..

Reviewer
Review Date
Movie Name Majnu Telugu Movie Review and Rating
Author Rating 3.5/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: విరించి వర్మ

నిర్మాణం: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్

తారాగణం: నాని, అను ఇమ్మానుయేల్, ప్రియా శ్రీ, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి తదితరులు

సంగీతం: గోపి సుందర్

నిర్మాత: గీత గొల్ల, పి. కిరణ్

సెన్సార్ సర్టిఫికేట్: 'U/A' సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 23-09-2016

English summary

Majnu movie review and rating. Natural Star Nani latest movie Majnu movie review and rating.