ట్విట్టర్ లో ' మేక్ ఇన్ ఇండియా ' ప్రచారం

Make In India On Twitter

07:35 PM ON 5th November, 2015 By Mirchi Vilas

Make In India On Twitter

మొదటి సారిగా ట్విట్టర్ భారత ప్రభుత్వం చిహ్నాన్ని రూపొందించింది మేక్ ఇన్ ఇండియా ప్రచారాన్నిచేపట్టింది.భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా ప్రచార ముఖ్య ఉద్దేశం మన దేశాన్ని ఒక ప్రపంచ తయారీ కేంద్రకం గా మార్చడమే కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం ఇండియా ఒక గొప్ప ప్రదేశం. ట్విట్టర్ తన సొంత చిహ్న్నని ప్రకటించింది అని మంగళవారం నాడు సామాజిక నెట్వర్క్స్ అంటున్నాయి. ఈ ప్రకటన భారతదేశ మంత్రులు, నిర్మలా సీతారామన్, శాన్ ఫ్రాన్సిస్కో లో ట్విటర్ యొక్క ప్రపంచ ప్రధాన కార్యాలయం లో కొత్తగా చీఫ్ ఎగ్స్ ఎగ్జిక్యూటివ్ గా పదవిని పొందిన జాక్ డోర్సే, ఈమె కూడా తిలకించారు. ట్విట్టర్ రెండు విషయాలను గురించి చెప్పడం జరిగింది. ఒకటి మన దేశాని ప్రపంచ దేశాలకి పరిచయం చేయడం అలాగే భారతదేశ మార్కెట్ ను పెంచడం.

Twitter To Promote Make In India campaign

English summary

Twitter To Promote Make In India Campaign.Twitter has been launched event-specific emojis to Support Narendra Modi's Dream Make In India Campaign