'ఫ్యాన్' సినిమాలో షారూఖ్ మేకప్ వీడియో చూస్తే షాక్ అవుతారు!

Makeup video for Fan movie

03:20 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

Makeup video for Fan movie

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'ఫ్యాన్'. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. షారూఖ్ ఖాన్ వీరాభిమానిగా షారుఖే ఈ చిత్రంలో నటించాడు. ఏప్రిల్ 15న విడుదల ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇందులో షారుఖ్ అబిమానిగా షారూఖ్ ఖానే నటించాడని అందరికీ తెలిసిందే. కాని షారూఖ్ లా కాకుండా ఒక సాధారణ వ్యక్తిలా ఇందులో షారూఖ్ కనిపిస్తాడు. అలా కనిపించాడానికి షారూఖ్ ఎంత కష్టబడ్డాడో ఈ మేకప్ వీడియో చూస్తే తెలుస్తుంది. అచ్చం షారూఖ్ పోలిక వచ్చేలా కనపడాలి కానీ, షారూఖ్ లా ఉండకుడదు.. ఇంకా చాలా చాలా చేసాడు షారూఖ్. ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీరు షారూఖ్ అభిమాని అవ్వడం ఖాయం.

English summary

Makeup video for Fan movie. Shahrukh Khan latest super hit movie Fan makeup video. This movie is directed by Maneesh Sharma and produced by Aditya Chopra.