పోర్న్ సైట్‌లో హీరోయిన్ ఫొటోలు

Malayalam Heroine Jyothi Krishna Pictures Goes Viral

03:48 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

Malayalam Heroine Jyothi Krishna Pictures Goes Viral

రోజు రోజుకూ అమ్మయిల పై ఆకతాయిల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక రకంగా అమాఇలను వేధింపులకు గురిచేస్తున్న ఆకతాయిలు సినిమా హీరోయిన్లను సైతం వదిలిపెట్టడం లేదు . తాజా గా 2011 వ సంవత్సరంలో మలయాళ సినీ ఇండస్ట్రీకి పరిచయమైనా ప్రముఖ నటి జ్యోతి కృష్ణ ఫోటోలు ఉన్నాట్టుంది అశ్లీల వెబ్ సైట్లలో దర్శనమిచ్చి సంచలనం రేపాయి. ఇప్పుడు సోషల్ మీడియా లో జ్యోతి కృష్ణ కూ సంబంధించిన ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా షాక్ కూ గురైంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జ్యోతి కృష్ణ ఈ చర్యకు బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవడానికి సిద్దమైంది. ఎవరో ఆకతాయిలు తన ఫోటోలను మార్ఫింగ్ చేసి పెట్టారని , తనకు ఇంతటి మానసిక వేదనకు గురిచేసిన వారికి తగిన బుడ్డి చెబుతానని , తనకూ ఉన్న మంచి పేరు చెడగొట్టడానికి ఇలా చేసిన వారిని వేదిలిపెట్టేది లేదని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మళయాళ నటి జ్యోతి కృష్ణ పేర్కొంది. ఇలా తన లాంటి మానసిక బాధను అనుభవిస్తున్న వారికి మానసిక బలాన్ని చేకురుస్తానని మీడియాకూ వివరించింది.

ఇవి కుడా చదవండి......

వర్మలో ఈ యాంగిల్ కూడా ఉందా!

టీవి9 రవిప్రకాష్ కొత్త ఛానెల్ పెడుతున్నాడా?

కన్నకూతుర్ని ఓవెన్‌లో పెట్టి చంపేందుకు ప్లాన్

విజయ్‌ మాల్యా గురించి షాకింగ్‌ నిజాలు

షకలకశంకర్‌ను పవన్ రావద్దన్నాడా?

Hi frnds, nalla kudumbathil pirakkatha etho oru mon/mol innu thazhe ulla ente ee photoyude thalabagam mathram eduth...

Posted by Jyothi Krishna on Monday, March 14, 2016

English summary

Malayalam Heroine Jyothi Krishna Photos were posted in Porn Sites by un known persons.Jyothi KRishna Said that she will not leave them at any cost and she filed a cxomplaint on this incident and now this photos were going viral over the internet.