ఆ కారు డ్రైవర్ ఆస్తి 600 కోట్లు

Malladi Vishnu Car Driver Property was 600 Crores

12:12 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Malladi Vishnu Car Driver Property was 600 Crores

అవును మీరు చదివింది నిజమే ఆ కారు డ్రైవర్ ఆస్తి ఎంతో తెలిస్తే ఎవరినా నిజంగా షాకవ్వాల్సిందే. ఒక రాజకీయ నాయకుడు దగ్గర పని చేస్తేనో , లేక ఒక సెలబ్రిటీ దగ్గర పని చేస్తే ఎంతోకొంత తమ ఖాతాలో వేసుకోవచ్చు . వారి పేరు చెప్పుకుని కాస్త ఆస్తి కూడబెట్టుకోవచ్చు . కానీ ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మల్లాడి విష్ణు పై ఇటీవల నిర్వహించిన పరిశోధనలో కొన్ని షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మీడియా వర్గాల సమాచారం ప్రకారం మల్లాడి విష్ణు కారు డ్రైవర్ పేరు మీద దాదాపు 600 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు నిట్ బృందం గుర్తించింది . దీంతో కల్తీ మద్యం కేసు మరో కొత్త మలుపు తిరిగింది . ఇప్పటికే కల్తీ మద్యం కేసులో ఇరుకున్న మల్లాది విష్ణు కు అక్రమ ఆస్తుల కేసు కుడా చుట్టుకోబోతోందని తెలుస్తోంది .

ఇవి కూడా చదవండి : కూతుర్ని రేప్ చేసాడని ఆ కామాంధుడు చేతులు నరికేసిన తండ్రి
ఇది ఎలా ఉన్న మల్లాడి విష్ణు కారు డ్రైవర్ పేరు మీదున్న 600 కొలత విలువైన ఆస్తులు ఎవరివో , కారు డ్రైవర్ ఎవరికీ బినామీగా ఉన్నాడో తెలుసుకునే 0పని అధికారులు పడ్డారు . ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేతుల్లోకి ఈ కేసు వెళ్ళాకా ఆ ఆస్తులు గురించి సరైన ఆధారాలు చూపించకపోతే ఆ 600 కోట్ల ఆస్తుల్నిఈడీ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి :

చిరుకు షాకిచ్చిన ఉపాసన

'సర్దార్' చిత్రం పై దాసరి షాకింగ్ కామెంట్స్

టాప్ లెస్ గా సెల్ఫీ దిగిన లేడీ పోలీస్

English summary

Malladi Vishnu who was main Accused person in Adulterated Alcohol was facing inquiry and recently in police inquiry found that his car driver had 600 crore illegal assets .