అసలు ఆ 'మలుపు' లో ఏముంది

Malupu Movie To Release on February 19th

04:09 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Malupu Movie To Release on February 19th

నిజజీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన ‘యాగవరాయునిమ్‌ నా కాక్క’ అనే తమిళ సినిమాను తెలుగులో ‘మలుపు’ అనే టైటిల్‌తో దర్శకుడు సత్య ప్రభాస్‌ రీమేక్‌ చేస్తున్నాడు. వైశాలి, గుండెల్లో గోదారి చిత్రాల్లో కథానాయకుడుగా నటించిన ఆది హీరో గా నటిసున్న ఈ చిత్రంలో నిక్కీ గల్రానీ హీరోయిన్‌ గా వేస్తోంది. 2014 డిసెంబర్‌ 31 రాత్రి ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకున్న అనుకోని సంఘటన అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది, అనే కథాంశం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మలుపులో ఏముందో చూసేయొచ్చు.

English summary

Hero Aadhi's latest film Malupu was going to be released on February 19th.nikki galrani acted as heroine and Director Satya Prabhas directed this movie