'మామ అల్లుడు'కి యూ/ఏ సర్టిఫికేట్..

Mama Manchu Alludu Kanchu get U/A certificate

04:56 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Mama Manchu Alludu Kanchu get U/A certificate

కలెక్షన్‌ కింగ్‌ డా. మోహన్‌ బాబు, కామెడీ కింగ్‌ అల్లరి నరేష్‌ హీరోలుగా, రమ్యకృష్ణ, మీనా, పూర్ణ హీరోయిన్లుగా 'డమరుకం' ఫేమ్‌ శ్రీనివాస్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం 'మామ మంచు అల్లుడు కంచు'. మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు ఈ రోజే పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదలవుతున్న ఈ చిత్రంలో వరుణ్‌ సందేశ్‌, ఆలీ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


English summary

Mama Manchu Alludu Kanchu gets U/A certificate from censor board. Mohan Babu and Allari Naresh are acting as a heroes in this film.