ఎవరెన్ని అనుకున్నా ... నేనిప్పటికీ అందగత్తెనే

Mamta Mohandas Shocking dress

11:44 AM ON 18th June, 2016 By Mirchi Vilas

Mamta Mohandas Shocking dress

పాటలతో పరిచయమై హీరోయిన్ గా ఎదిగి పెళ్లి చేసుకున్న మమతా మోహన్ దాస్ భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటోంది. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఓ అవార్డుల ఫంక్షన్ లో కళ్లు చెదిరే డ్రెస్ తో తళుక్కున మెరిసిన ఈమె ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసుకుంది. పైగా తమిళం, మలయాళంలో సాంగ్స్ పాడి ఈవెంట్ కు సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ దెబ్బతో ఆమెకు గ్లామర్ ఇండస్ర్టీలో మళ్లీ ఆఫర్స్ రావడం ఖాయమంటూ అక్కడికి వచ్చినవారు చర్చించు కోవడం కనిపించింది. ఆమె వేసుకున్న డ్రెస్ పై అదేస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ యవ్వారంపై స్పందించిన ఆమె, తాను వేసుకున్న డ్రెస్ ని సమర్థించుకుంది.

ఈ డ్రెస్ ని లాస్ ఏంజిల్స్ లో కొనుగోలు చేశానని, అందులో తనను చూసిన వారంతా హాలీవుడ్ నటిలా ఉన్నావంటూ ప్రశంసిస్తున్నారని మమత గుర్తు చేసింది. ఈ విమర్శలు తననేమీ బాధించవని, పని లేనివారే ఇలాంటి చేస్తారని కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది. ఎట్ ప్రజెంట్ సిటీలో వుంటున్నానని, ఇలాంటి విమర్శలు తనకు లెక్కలేదని, అసలు అలాంటి విమర్శలు తన దరిచేరవని తేల్చేసింది. ఎవరే మనుకున్నా తాను ఇప్పటికీ అందంగా వున్నానంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఇది కూడా చూడండి: జనతా గ్యారేజ్ లో లీకైన డైలాగ్స్ ఇవే

ఇది కూడా చూడండి: టాప్‌ హీరోయిన్స్‌ వారి సిస్టర్స్‌

ఇది కూడా చూడండి:మనదేశంలో తప్పక చూడవలసిన ఆదర్శ గ్రామాలు ఇవే

English summary

Mamta Mohandas wear fashion dress her fans are shocking. She is singer and beautiful actress also.