కోతులు సరే.... ఇంతకీ మనిషెక్కడ?

Man Being Mobbed By Monkeys

11:40 AM ON 13th July, 2016 By Mirchi Vilas

Man Being Mobbed By Monkeys

చిత్రాల్లో ఇదో విచిత్రం .. అవును, ఓ వ్యక్తి కోతులకు ఆహారం వేస్తే, ఏదో చేశాయి. ఇంతకీ అవేం చేశాయంటే, ఒక్కసారిగా గుంపులుగా వచ్చిన ఇవన్నీ అతని తల మీదికి కూడా ఎగబాకాయి.

ఇక వానర మూకల నుంచి తప్పించుకోలేక ఆ శాల్తీ పడిన యాతన చెప్పనలవి కాదు. ఇంతకీ ఇది నిజంగా జరిగిందే. అయితే ఇంటర్నెట్ లో ఈ ఫొటో చూసిన కొందరు పడీ పడీ మని నవ్వుతూనే తమ క్రియేటివీని జోడించి, ఫోటోషాప్ లో సరికొత్త ఫోటోలను సృష్టించి బాణాల్లా వదిలారు.

గ్లాడియేటర్, హారీ పోటర్ సినిమాల్లోని కొన్ని సీన్స్ .., టార్జాన్ కార్టూన్..ఆఫ్టర్ షేవ్ లోషన్, చివరికి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కూడా వీరి క్రియేటివిటీ సబ్జెక్టులుగా మార్చేసుకుని, ఈ ఫోటోలను నెట్ లో పెట్టారు. అందుకే అన్నారు వెర్రి వెయ్యి విధానాలని ... ఇది కూడా అలాంటిందే కదా.

1/6 Pages

English summary

Man Being Mobbed By Monkeys.